AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుపతికి మరో వందేభారత్ రైలు.. రూట్, టైమింగ్స్ ఖరారు! తొమ్మిది గంటల్లో.. టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! Bhagavad Gita: సుఖం దుఃఖం లాభం నష్టం.. ఇవన్నీ మారిపోతాయనే బోధ తెలుసుకో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -55! OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! Age lifestyle: వయస్సుతో సంబంధం లేదు, జీవనశైలే కారణం.. పేగు సమస్యలు, బరువు తగ్గడం.. చిన్న లక్షణాలే పెద్ద ప్రమాదానికి సూచన! Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుపతికి మరో వందేభారత్ రైలు.. రూట్, టైమింగ్స్ ఖరారు! తొమ్మిది గంటల్లో.. టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! Bhagavad Gita: సుఖం దుఃఖం లాభం నష్టం.. ఇవన్నీ మారిపోతాయనే బోధ తెలుసుకో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -55! OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! Age lifestyle: వయస్సుతో సంబంధం లేదు, జీవనశైలే కారణం.. పేగు సమస్యలు, బరువు తగ్గడం.. చిన్న లక్షణాలే పెద్ద ప్రమాదానికి సూచన! Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు!

సినీ, రాజకీయ ప్రముఖులు కుటుంబంతో కలిసి ఓటు! ఫొటోలు ఇవిగో!

2024-05-13 12:58:00

తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. సినీ, రాజకీయ ప్రముఖులు కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తప్పకుండా ఓటేయాలంటూ సూచించారు. హైదరాబాద్ లో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఫ్యామిలీతో కలిసి ఓటేశారు. అనంతరం పోలింగ్ కేంద్రం బయట కూతురుతో కలిసి మీడియాకు ఫొటోలకు పోజిచ్చారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కుటుంబం సిటీలో ఓటు హక్కు వినియోగించుకుంది. భార్య, కూతురుతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన సజ్జనార్..

 

ఇంకా చదవండి: పోలింగ్ స్టేషన్లలో వైసీపీ కార్యకర్తలు హల్ చల్! శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నా పోలీసులు!

క్యూలో నిలబడి ఓటేశారు. ఏపీలోని హిందూపురంలో సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఓటేశారు. భార్య వసుంధరతో కలిసి ఆర్టీసీ కాలనీలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లో సినీ నటులు, ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మోహన్‌బాబు, నాగచైతన్య, మంచు మనోజ్‌, విష్ణు, రాజమౌళి కుటుంబం ఓటు వేశారు. ఇక, బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తన భార్యతో కలిసి సిద్దిపేటలోని అంబిటస్‌ స్కూల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: టెక్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! వలసదారుల కోసం గ్రీన్ కార్డ్ అప్లికేషన్‌లను నిలిపివేసిన అమెజాన్, గూగుల్!

ఎన్నారై టిడిపి కువైట్ ఆధ్వర్యంలో వినూత్న ప్రచారం! భారతదేశం లోని వారికి ఫోన్ కాల్ ద్వారా! తెలుగుదేశానికి ఓటు మిస్ కాకుండా!

గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!

కీర్తి సురేష్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా! గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టిన మహానటి!

మీకోసం గుడ్ న్యూస్! ఇప్పుడు మిస్ అయితే ఇక అంతే! స్మార్ట్‌ఫోన్‌లపై రూ.4000 తగ్గింపు! నేటి నుంచి 10 రోజులపాటు Poco May sale..

రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి! ఆపై రూ.62వేల డిస్కౌంట్! అంతేకాదు వివిధ రకాల బెనిఫిట్స్ కూడా!

జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!

రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!

ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సుష్మ అందారే! ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →