Gold Rates: స్థిరంగా బంగారం, వెండి ధరలు! ఈరోజు ఎంతంటే! Praja Vedika: నేడు (10/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! ఏపీ ప్రజలకు శుభవార్త! ఆ పథకం మళ్లీ ప్రారంభం... ఆ ఇళ్ళు,స్థలాలు మీ సొంతం! Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! High Returns: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అద్భుత వడ్డీ..! కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! Bhagavad Gita: సమదృష్టి, కరుణ సేవ.. గీతా బోధలోని ఆచరణ వేదాంత సారాంశం.. . కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -56! Chiranjeevi Im sorry: చిరంజీవిగారికి ధన్యవాదాలు.. నేను బాధపెట్టి ఉంటే క్షమించండి ఆర్జీవీ ట్వీట్ వైరల్! JEE Preparation: కోచింగ్‌ లేకుండానే టాప్‌ ర్యాంక్‌ సాధించండి..! మీ స్మార్ట్‌ టెక్‌ గైడ్‌ ఇది..! Anupama victim: మార్ఫింగ్ బాధితురాలైన అనుపమ.. మౌనం వహించలేను అంటూ హెచ్చరిక! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Gold Rates: స్థిరంగా బంగారం, వెండి ధరలు! ఈరోజు ఎంతంటే! Praja Vedika: నేడు (10/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! ఏపీ ప్రజలకు శుభవార్త! ఆ పథకం మళ్లీ ప్రారంభం... ఆ ఇళ్ళు,స్థలాలు మీ సొంతం! Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! High Returns: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అద్భుత వడ్డీ..! కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! Bhagavad Gita: సమదృష్టి, కరుణ సేవ.. గీతా బోధలోని ఆచరణ వేదాంత సారాంశం.. . కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -56! Chiranjeevi Im sorry: చిరంజీవిగారికి ధన్యవాదాలు.. నేను బాధపెట్టి ఉంటే క్షమించండి ఆర్జీవీ ట్వీట్ వైరల్! JEE Preparation: కోచింగ్‌ లేకుండానే టాప్‌ ర్యాంక్‌ సాధించండి..! మీ స్మార్ట్‌ టెక్‌ గైడ్‌ ఇది..! Anupama victim: మార్ఫింగ్ బాధితురాలైన అనుపమ.. మౌనం వహించలేను అంటూ హెచ్చరిక! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి!

పల్నాడు జిల్లా అంతట వైసిపి దాడులు! పలువురికి తీవ్ర గాయాలు! ప్రత్యేక దృష్టి పెట్టనున్న EC

2024-05-13 09:46:00

పల్నాడు జిల్లా: దాచేపల్లి మండలం కేసానపల్లి గ్రామంలో రెచ్చిపోయిన వైసీపీ... పోలింగ్ బూత్ వద్ద దాడులకు పాల్పడిన వైసీపీ శ్రేణులు - పలువురికి తీవ్ర గాయాలు.. భయంతో పోలింగ్ బూత్ నుంచి వెళ్లిపోయిన ప్రజలు

పల్నాడు: వెళ్దుర్తి మండలం కల్లకుంటలో వైసీపీ దాష్టికాలు - గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత - పోలింగ్ కేంద్రాల్లో పనిచేయని సీసీ కెమెరాలు - అధికారులకు ఫిర్యాదు చేసిన టీడీపీ

పల్నాడు: సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలంలో ఉద్రిక్తత - మొక్కపాడులో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

పల్నాడు: పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేటలో ఉద్రిక్తత - అచ్చంపేట పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ-టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ - కర్రలతో దాడుల్లో టీడీపీ కార్యకర్త తలకు గాయాలు

పల్నాడు: గురజాల నియోజకవర్గం నడికుడిలో వైసీపీ దౌర్జన్యం - టీడీపీ నెత నెల్లూరు రామకోటయ్యపై వైసీపీ నేతల దాడి

పల్నాడు: మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం లోయపల్లిలో ఉద్రిక్తత - టీడీపీ వర్గీయులను పోలింగ్ కేంద్రం నుంచి బయటకు లాగేస్తున్న వైసీపీ నాయకులు - బయటకు పంపడంపై టీడీపీ, వైసీపీ వర్గీయులు మధ్య ఘర్షణ - వైసీపీ నాయకుల దాడిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు గాయాలు

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

Spotlight

Read More →