ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. కుటుంబంతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు చంద్రబాబు. ఓటు వేసి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలి అని కోరారు. ఓటు వేసేందుకు జనం చూపిస్తున్న చొరవ మరిచిపోలేనిది అని తెలిపారు. ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి భవిష్యత్తును తీర్చిదిద్దేది ఎన్నికలు అని ప్రజలు గుర్తించారు అని చంద్రబాబు పేర్కొన్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ ఓటు భావితరాల భవిష్యత్తుకు పునాదులు వేస్తుంది. సుపరిపాలనకు మీ ఓటు నాంది పలకాలి... అశ్రద్ధ చేయకుండా మీ ఓటుహక్కు వినియోగించుకోవాలి.  విదేశాల నుంచి కూడా ఓటు వేసేందుకు వస్తున్నారు... ఇతర రాష్ట్రాల్లోని తెలుగువారు కూడా ఓటు వేసేందుకు వస్తున్నారు...  పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో దాడులపై ఈసీకి ఫిర్యాదు చేశాం... ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే మా కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు... రౌడీయిజం, గూండాయిజంతో రెచ్చిపోతే ఊరుకునేది లేదు...  అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, ఈసీ బాధ్యత తీసుకోవాలి అని కోరారు. 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి: 

పోలింగ్ కేంద్రాల్లో వెబ్‍ క్యాస్టింగ్! ఎగ్జిట్ పోల్స్ నిషేధం! వారికి మాత్రం ప్రత్యేక క్యూ

పోలింగ్ ఏజెంట్ లకు ముఖ్య విజ్ఞప్తి! ఈ విషయాల్లో జాగ్రత్త!

Evolve Venture Capital 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group