ఎన్నికల అధికారి సీఈవో ముఖేష్ కుమార్ మీనా పోలింగ్ కేంద్రాలు , సెక్యూరిటీ , ఈవీఎం లకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాల్లో 34,165 చోట్ల వెబ్ క్యాస్టింగ్ జరుగుతుందనన్నారు. ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంది అని గుర్తు చేసారు. ఈసారి 10 లక్షలమంది యువ ఓటర్లకు ఓటుహక్కు వచ్చింది. పోలింగ్ రోజు సెలవు ఇవ్వాలని విద్యాసంస్థలకు సూచించాం... పోలింగ్ రోజు సెలవు ఇవ్వాలని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను ఆదేశించాం.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రాష్ట్రంలో 1.6 లక్షల ఈవీఎంలు వినియోగిస్తున్నాం... పోలింగ్ రోజు హింస జరగకుండా చూడాలని స్పష్టంగా ఆదేశించాం అని తెలిపారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటాం... తిరుపతి తరహా ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నాం ... దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత ఎన్నికల్లో 79.84 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి 83 శాతం పోలింగ్ జరుగుతుందని భావిస్తున్నాం అని సీఈవో మీనా తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
అల్లు అర్జున్, వైసీపీ శిల్పా రవిచంద్రారెడ్డిపై కేసు నమోదు! ఇవాళ నంద్యాల వచ్చిన అల్లు అర్జున్!.
బీర్లు తాగుతూ రూ.26 లక్షలు సంపాదించిన వృద్ధుడు! అబ్బా ఇదేదో బాగుందే ఎలాగో తెలుసుకోండి!
మందు గ్లాసుతో యాంకర్ రష్మి హల్ చల్! దానికి కారణం సోషల్ మీడియాలో హాట్ టాపిక్!
మేము ఐదుగురం అన్నదమ్ములం.. నేను ఇంకా సెటిల్ కాలేదు! ఇంటర్వ్యూలో ముక్కు అవినాశ్ మాట్లాడుతూ..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి