జబర్దస్త్ బ్యాచ్‌లో చాలా మంది నటులు ఇప్పుడు పిఠాపురంలోనే ప్రచారంలో ఉన్నారని నటుడు గెటప్ శ్రీను తెలిపారు. డబ్బులిస్తే ప్రచారానికి వెళ్తున్నారనే విమర్శలపై స్పందించారు. తనతో పాటు సుధీర్, రాంప్రసాద్ తదితర నటులందరూ పవన్ కళ్యాణ్ మీదున్న అభిమానంతో ప్రచారంలో పాల్గొంటున్నారని.. నాగబాబుకు ఫోన్ చేసి, ప్రచారంలో పాల్గొంటామని అడిగి వెళ్లామని చెప్పారు. ‘పిల్ల బ్యాచ్’ను పెద్దగా పట్టించుకోవద్దు అంటూ జబర్దస్త్ టీమ్‌పై రోజా చేసిన కామెంట్లను ప్రస్తావిస్తూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు గెటప్ శ్రీను బదులిచ్చారు.
ఇంకా చదవండి: రెండు సింహాల మధ్య జగన్ నలిగిపోవడం ఖాయం! ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదు..లోకేశ్
గెటప్ శ్రీను హీరోగా నటించిన ‘రాజూ యాదవ్’ సినిమా మే 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వేడుకలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు గెటప్ శ్రీను సమాధానం ఇచ్చారు. ‘పిఠాపురంలో మేం స్వచ్ఛందంగానే ప్రచారం చేస్తున్నాం. మా అకౌంట్ నెంబర్లు చెక్ చేసుకోండి. ఎవరెంత డబ్బులు తీసుకున్నారో, అసలు డబ్బులు పడ్డాయో లేదో మీకే తెలుస్తుంది’ అని గెటప్ శ్రీను అన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!
కీర్తి సురేష్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా! గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టిన మహానటి!
రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి! ఆపై రూ.62వేల డిస్కౌంట్! అంతేకాదు వివిధ రకాల బెనిఫిట్స్ కూడా!
జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!
రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!
ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సుష్మ అందారే! ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: