ఏలూరు: సింహం సింగిల్‌గా వస్తుందని జగన్ అంటున్నారు. రెండు సింహాలు చంద్రబాబు, పవన్ కల్యాణ్. జగన్ నీ టైమ్ అయిపోయింది.. మే 13న రెండు సింహాల మధ్య జగన్ నలిగిపోవడం ఖాయం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా డ్రామాలు ఆడతాడు. 2019లో కోడికత్తి డ్రామా, బాబాయ్‌ను చంపిన డ్రామా ఆడావు. ఇప్పుడు గులకరాయి డ్రామా మొదలు పెట్టావు.
ఇంకా చదవండి: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ కామెంట్స్! 58 వేల కోట్లతో దేశంలో నేషనల్!
సినిమాల్లోకి జగన్ వెళ్తే ఆస్కార్ అవార్డులు కాదు.. భాస్కర్ అవార్డులు వస్తాయి. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదు.. ల్యాండ్ గ్రాబిండ్ యాక్ట్. జగన్.. నా మీద కేసులు పెట్టుకో.. నీ కేసులకు నేను భయపడేది లేదు. ఎంతకాలం ఉద్యోగాలకు పొరుగు రాష్ట్రాలకు వెళ్లాలి. ఎంతకాలం రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉండాలి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అడిగారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!
కీర్తి సురేష్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా! గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టిన మహానటి!
రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి! ఆపై రూ.62వేల డిస్కౌంట్! అంతేకాదు వివిధ రకాల బెనిఫిట్స్ కూడా!
జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!
రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!
ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సుష్మ అందారే! ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: