పొన్నూరు : కూటమి ప్రభుత్వం రాగానే అరాచకవాదులకు మక్కెలు విరగ్గొట్టి కూర్చోబెడతాం అని జానసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అంబటి రాయుడు వైసీపీలోకి వెళ్లి బానిసగా ఉండలేక వెనక్కి వచ్చేశారు. పొన్నూరులో 12 ఎత్తిపోతల పథకాలను వైసీపీ పక్కన పెట్టింది. ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేసి ఎంతో వేధించారు. ఆస్పత్రి ద్వారా పాడి రైతులకు సేవ చేస్తుంటే కేసులు పెడతారా?

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

గురువులను మద్యం దుకాణాల వద్ద కాపలాగా ఉంచి అవమానించారు. రాష్ట్రంలో కల్తీ మందును ప్రభుత్వమే విక్రయిస్తోంది. ప్రభుత్వ మద్యంలో అత్యంత ప్రమాదకర రసాయనాలు ఉన్నాయి. ప్రజల ఆరోగ్యం పాడై ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం పట్ల అప్రమత్తంగా ఉండాలి అని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రజలను హెచ్చరించారు. 

ఇవి కూడా చదవండి:

సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ‘నవ సందేహాలు’ లేఖ! బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రూ.11 వేల కోట్లు 

6న రాజమండ్రి, 8న పీలేరులో ప్రధాని మోడీ! ఉత్సాహంగా లోకేష్ యువగళం! 

జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి! 

తాడేపల్లి ప్యాలెస్ లో వాస్తు సిద్ధాంతులు! జగన్ ను పీడిస్తున్న ఆ భయం నిజమేనా? 

బాలయ్య చిన్న అల్లుడు శ్రీ భరత్ ఆస్తులు విలువ! అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన గీతం యూనివర్సిటీ! ఇలాంటి వారేగా పార్లమెంట్ లో కూర్చోవాల్సింది! 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group