రాజంపేట: జగన్ అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా సమరభేరి మోగించిన యువనేత నారా లోకేష్ యువగళం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. యువగళం సభలు నిర్వహిస్తున్న ప్రతిచోట యువతనుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. అయిదేళ్లపాలనలో తాము అనుభవించిన కష్టాలను యువతీయువకులు లోకేష్ తో పంచుకుంటున్నారు.
ఇంకా చదవండి: జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!
మరోనెలలో ప్రజాప్రభుత్వం వచ్చాక కష్టాలు తీరుస్తామని భరోసా ఇస్తున్న యువనేత... రాబోయే ఎన్నికల్లో యువత పోషించాల్సిన పాత్రపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే ఒంగోలు, నెల్లూరు, చంద్రగిరి, నంద్యాలలో యువగళం సభలు పూర్తి కాగా, ఈరోజు (4-5-2024) సాయంత్రం రాజంపేట గవర్నమెంట్ జూనియర్ కళాశాల పక్కన ప్రాంగణంలో సభ జరగనుంది. 5న ఏలూరు సభలో యువనేత పాల్గొంటారు. 6న రాజమండ్రిలో ప్రధాని నరేంద్రమోడీ
పాల్గొనే కార్యక్రమానికి
హాజరవుతారు. 7న విజయనగరం యువగళం సభలో పాల్గొంటారు. 8వతేదీన ప్రధాని మోడీ పాల్గొనే
పీలేరు కార్యక్రమానికి యువనేత హాజరుకానున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సింగపూర్, హాంగ్‌కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్‌డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!
తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!
సింగపూర్ ఎయిర్ లైన్స్ నకిలీ పైలెట్ హల్ చల్! పలు నరాల్లో నిందితుడు! అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: