జగన్ సొంత ఇలాకాలో ఆయన సతీమణి భారతికి చేదు అనుభవం ఎదురవడంతో ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు భారతి భయపడుతున్నారు. ఇటీవల పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటో వేయడంపై వైసీపీ నేత భాస్కర్ రెడ్డి నిలదీసిన సంగతి తెలిసిందే. నిన్న పులివెందులలో సమస్యలపై మహిళలు నిలదీయడంతో జగన్ సతీమణి భారతి ఉక్కరిబిక్కిరి అయింది. దీనితో ప్రచారానికి భయపడుతున్నారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ట్యాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్! మే నెలలో ముఖ్యమైన డెడ్‌లైన్స్! ఇవి మిస్ అయితే తిప్పలే!
రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!
శ్రీలంక: టూరిస్టులకు శుభవార్త! భారత్ తో పాటు ఏడు దేశాల వారికి మే ఆఖరి వరకు వీసా అవసరం లేదు!
ఎన్నికల ప్రచారంలో సీఎం సతీమణికి చేదు అనుభవం! వైసీపీ నాయకులే ఎదురు తిరిగిన వైనం
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి