సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంట్లో వాస్తు పండితులు! అవును నిజమే మీరు వింటున్నది... జగన్ కు ఓటమి భయం మొదలైంది అనడానికి ఇది కూడా ఒక నిదర్శనం... అభ్యర్థుల స్థానాలు మార్చినా, ప్రజలకు ఎన్ని మాయమాటలు చెప్పినా... ఓడిపోయే పరిస్థితి తప్పేలా లేదని అర్ధమైన జగన్ కు ... సొంత సర్వేలో కూడా తనకు వ్యతిరేకంగా రిపోర్టులు రావడంతో ఖంగు తిన్నట్లు సమాచారం. ఈ ప్రశ్నకు పార్టీ వాళ్ల నుండి కూడా అవుననే సమాధానం వినిపిస్తుంది.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఎన్నికల వాతావరణం అనుకూలం కోసం జగన్ తన ప్రయత్నాలు మొదలుపెట్టారు... అందులో భాగంగా ఎవరో ఇంటి వాస్తు సరిగా లేదని సలహా ఇచ్చారంట... వెంటనే తాడేపల్లి ప్యాలెస్ కు వాస్తు సిద్ధాంతుల్ని  పిలిపించగా వారు ఒక మూల కట్టడాన్ని తొలగించాలని సూచించారట... బుధవారం నుండి ఈ పనులు శర వేగంగా సాగుతున్నాయి...ఈ పనులను జగనే స్వయంగా పర్యవేక్షించడంతో రాజకీయంగా పార్టీల్లో చర్చనీయాంసమైంది. ఎన్ని మార్చినా కూటమి గెలుపును ఆపడం మీ తరం కాదు అని టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 

ఇవి కూడా చదవండి:    

ట్యాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్! మే నెలలో ముఖ్యమైన డెడ్‌లైన్స్! ఇవి మిస్ అయితే తిప్పలే!

బాలయ్య చిన్న అల్లుడు శ్రీ భరత్ ఆస్తులు విలువ! అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన గీతం యూనివర్సిటీ! ఇలాంటి వారేగా పార్లమెంట్ లో కూర్చోవాల్సింది!

రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!

శ్రీలంక: టూరిస్టులకు శుభవార్త! భారత్ తో పాటు ఏడు దేశాల వారికి మే ఆఖరి వరకు వీసా అవసరం లేదు!

Evolve Venture Capital 

దుబాయ్: ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం! 400 టెర్మినల్ గేట్లతో! దుబాయ్ పాలకుడు X లో అధికారికంగా వెల్లడి!

ఎన్నికల ప్రచారంలో సీఎం సతీమణికి చేదు అనుభవం! వైసీపీ నాయకులే ఎదురు తిరిగిన వైనం

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group