ఏపీలో ఆ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్! 7,000 మందికి ప్రమోషన్లు! Movie Update: చీకటి గుహలో మీనాక్షి: ఎన్‌సీ 24 మిస్టరీ థ్రిల్లర్‌.. దక్ష ఏం కనిపెడుతోంది? NABARD గ్రేడ్ A 2025: NABARD లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!! District Reorganization: ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం కసరత్తు! ఆ జిల్లాలో రెండు నియోజకవవర్గాలు విలీనం దిశగా... Airtel Jio: Airtel Jioలకు నెటిజన్ల పిలుపు.. డేటా అవసరం లేనివారికి వాయిస్ ప్లాన్ ఇవ్వండి! TTD Updates: టీటీడీ కీలక ప్రకటన! ఇక నుండి వాటికి నో ఎంట్రీ.. US Elections 2025: న్యూయార్క్ మేయర్ గా ఘన విజయం సాధించిన జోహ్రాన్ మమ్దానీ… ఓటమిని సమర్ధించుకుంటున్న ట్రంప్!! Sakshi: సాక్షికి హైకోర్టులో ఎదురుదెబ్బ..! అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీపై సవాల్‌ విఫలం..! PNB Bank: పీఎన్‌బీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌..! పూర్తి వివరాలు మీకోసం..! Night shifts: రాత్రి షిఫ్ట్‌లలో మహిళలకు పని చేసే అనుమతి.. భద్రతా సదుపాయాలు తప్పనిసరి! ఏపీలో ఆ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్! 7,000 మందికి ప్రమోషన్లు! Movie Update: చీకటి గుహలో మీనాక్షి: ఎన్‌సీ 24 మిస్టరీ థ్రిల్లర్‌.. దక్ష ఏం కనిపెడుతోంది? NABARD గ్రేడ్ A 2025: NABARD లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!! District Reorganization: ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం కసరత్తు! ఆ జిల్లాలో రెండు నియోజకవవర్గాలు విలీనం దిశగా... Airtel Jio: Airtel Jioలకు నెటిజన్ల పిలుపు.. డేటా అవసరం లేనివారికి వాయిస్ ప్లాన్ ఇవ్వండి! TTD Updates: టీటీడీ కీలక ప్రకటన! ఇక నుండి వాటికి నో ఎంట్రీ.. US Elections 2025: న్యూయార్క్ మేయర్ గా ఘన విజయం సాధించిన జోహ్రాన్ మమ్దానీ… ఓటమిని సమర్ధించుకుంటున్న ట్రంప్!! Sakshi: సాక్షికి హైకోర్టులో ఎదురుదెబ్బ..! అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీపై సవాల్‌ విఫలం..! PNB Bank: పీఎన్‌బీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌..! పూర్తి వివరాలు మీకోసం..! Night shifts: రాత్రి షిఫ్ట్‌లలో మహిళలకు పని చేసే అనుమతి.. భద్రతా సదుపాయాలు తప్పనిసరి!

బాలయ్య చిన్న అల్లుడు శ్రీ భరత్ ఆస్తులు విలువ! అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన గీతం యూనివర్సిటీ! ఇలాంటి వారేగా పార్లమెంట్ లో కూర్చోవాల్సింది!

2024-05-03 20:27:00

ఇటీవల విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా మతుకుమిల్లి శ్రీ భరత్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఆయన అందరికీ బాలయ్య చిన్నల్లుడు గాను, గీతం విద్యాసంస్థల ఓనర్ గాను తెలుసు. పూర్తి వివరాలలోకి వెళ్తే గీతం యూనివర్సిటీ స్థాపించి ఇప్పటికీ నాలుగు దశాబ్దాలు అవుతుంది. విభిన్నమైన అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు పరిశోధన సంస్థగా ఎంతో పేరు పొందింది. ఉన్నత విద్యలో బెంచ్ మార్కును సెట్ చేయాలని ఉద్దేశంతో గీతం ఎప్పటికప్పుడు తన ప్రోగ్రామ్లను అప్డేట్ చేస్తూ ఉంటుంది.

శ్రీ భరత్ తాతగారు అయిన MBBS మూర్తి 1980లో గీతం విద్యాసంస్థలను స్థాపించారు. ఎంతో కృషి చేసి ఈ విద్యా సంస్థలను అభివృద్ధి చేశారు. రెండుసార్లు టిడిపి తరఫున విశాఖపట్నం ఎంపీగా చేశారు, ఒకసారి ఎమ్మెల్సీగా చేశారు. గోల్డ్ స్పాట్ మూర్తిగా ఆయన ఎంతో ప్రసిద్ధి చెందారు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు ఆయన మరణించారు.

గీతం డీమ్డ్ యూనివర్సిటీ విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు లో కూడా ఉంది. ప్రస్తుతం గీతం నాలుగు క్యాంపస్ లు, 21 స్కూల్స్, 25,000 మంది విద్యార్థులను కలిగి ఉంది. శ్రీ భరత్ 2019 ఎన్నికలలో విశాఖపట్నం నియోజకవర్గం నుండి టిడిపి తరఫున పోటీ చేసి కొద్దిలో ఓడిపోయారు. అయినా కూడా ప్రజల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటారు. భరత్ పర్డ్యూ యూనివర్సిటీ నుండి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో MBA/MA ఎడ్యుకేషన్ డిగ్రీ ని కూడా పొందారు. చదువు పూర్తయిన తర్వాత కుటుంబానికి చెందిన విద్యుత్తు రంగ పరిశ్రమల్లో కొంతకాలం పనిచేశారు, ఒరిస్సా లోని జల విద్యుత్, ఆంధ్రలోని సౌర విద్యుత్ పరిశ్రమల్లో పనిచేశారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

ఇక భరత్ ఆస్తులు విషయానికి వస్తే అతని పేరు మీద 16.89 కోట్ల రూపాయల చరాస్తులు ఉన్నాయి, భార్య తేజస్విని పేరు మీద 48.36 కోట్ల రూపాయల చరాస్తులు ఉన్నాయి. భరత్ పేరు మీద 183.95 కోట్ల రూపాయల స్థిరాస్తులు, భార్య పేరు మీద 46.43 కోట్ల రూపాయల స్థిరాస్తులు. మొత్తం కలిపి ఇద్దరి పేరు మీద 295.63 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. వీరిద్దరి పేర్ల మీద మొత్తం 1.88 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి.

నాలుగు దశాబ్దాల కాలంలోనే ఒక ఇంజనీరింగ్ కాలేజీని దేశంలోనే ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ గా రూపుదిద్దుకోవటంలో పట్టుదల, దీక్ష, అంకితభావం కలిగినటువంటి పాత్ర వహించినటువంటి శ్రీ భరత్ లాంటి యువకులు విద్యావంతులు మన చట్టసభలలోకి వెళ్తే రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఇలాంటివారిని మనం తప్పకుండా గెలిపించుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలి రాష్ట్ర భవిష్యత్తు కోసం. రాబోయే ఎన్నికల్లో మన ఆంధ్రప్రదేశ్ నుండి పార్లమెంటు మెంబర్ గా తప్పకుండా దేశ రాజధానిలో కూర్చోపెడదాం. పార్లమెంటుకే వన్నె తీసుకొద్దాం. దానికి తగ్గట్టుగా విశాఖపట్నం వాసులందరూ కూడా తమ అమూల్యమైన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకొని శ్రీ భరత్ కు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాము. తెలుగుదేశం జెండాను ఢిల్లీలో కూడా రెపరెపలాడిద్దాం.

ఇవి కూడా చదవండి:

సొంత చెల్లెళ్లకే న్యాయం చేయలేకపోయావు రాష్ట్ర ప్రజలకు ఏమి చేస్తావ్! అన్నా, కనీసం ఈ తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పు! ఉద్యోగాల భర్తీ పై షర్మిల ఫైర్! 

విడివిడిగా వస్తే ఓడిపోతారనా... పవన్ కల్యాణ్ తో కలిసారు? పెన్షన్ ఇంటికి రాకపోవడానికి కారణం మీరేనట? యువత ప్రశ్నలకు లోకేష్ సమాధానాలు! 

ఏపీ: ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని పర్యటన షెడ్యూల్! వేమగిరిలో ఏర్పాటు 

సుప్రీం తీర్పునకు ఈసీ, పార్టీలు కట్టుబడి ఉండాలన్న హైకోర్టు! అభ్యర్థుల నేర చరిత్ర పత్రికల్లో 

నా రికార్డ్లు నేనే బద్దలు కొడతా! నా పిలుపుతో 35 వేల ఎకరాలు! గుంటూరు ప్రజాగళం లో చంద్రబాబు 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →