తిరుపతి: నగరి నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి రోజాను వ్యతిరేకిస్తున్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచుల రాజీనామా చేశారు. ఐదు మండలాల ఇన్ ఛార్జులు వైసీపీకి రాజీనామా చేశారు.
ఇంకా చదవండి: జనసేన నేత కర్రి మహేష్ ఇంటిపై దాడి కేసులో! మరో ఐదుగురిపై హత్యాయత్నం కేసు నమోదు!
వడమాలపేట జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చెయ్యగా.. శ్రీశైలం పాలకమండలి ఛైర్మన్ చక్రపాణిరెడ్డి కూడా వైసీపీకి రాజీనామా చేశారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సింగపూర్, హాంగ్‌కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్‌డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!
తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!
సింగపూర్ ఎయిర్ లైన్స్ నకిలీ పైలెట్ హల్ చల్! పలు నరాల్లో నిందితుడు! అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: