శివసేన (యూబీటీ) నాయకురాలు సుష్మా అందారే త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమెను ఎక్కించుకునేందుకు వచ్చిన హెలికాప్టర్ ల్యాండ్ అవుతూ కుప్పకూలింది. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా మహద్‌లో ఈ ఉదయం 9.30 గంటల ప్రాంతంలో జరిగిందీ ఘటన. ఎన్నికల ప్రచారం కోసం బయలుదేరిన సుష్మ హెలికాప్టర్ కోసం వేచి చూస్తుండగా, ల్యాండ్ అవుతూ అది ఆమె కళ్ల ముందే కుప్పకూలింది.
ఇంకా చదవండి: రాబోయే ఎన్నికల్లో యువత పాత్రపై! నేడు నంద్యాలలో లోకేష్ యువగళం సభ!
అంతకుముందు అది అదుపు తప్పి గాల్లో ఓ వైపుకు కొట్టుకుపోవడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. హెలికాప్టర్ పైలట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో హెలికాప్టర్ రూటర్ బ్లేడ్లు దెబ్బతిన్నాయి. హెలికాప్టర్ ల్యాండ్ సైట్‌కు చేరుకున్న తర్వాత ఒక్కసారిగా అదుపుతప్పి గాల్లో పక్కకు జారుకుంది. ఆపై ల్యాండ్ అవుతూ భూమిని ఢీకొట్టడంతో దుమ్ముధూళి ఒక్కసారిగా కమ్మేసింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సింగపూర్, హాంగ్‌కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్‌డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!
తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!
సింగపూర్ ఎయిర్ లైన్స్ నకిలీ పైలెట్ హల్ చల్! పలు నరాల్లో నిందితుడు! అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: