నంద్యాలలోని రాణి-మహారాణి థియేటర్ వెనుక ప్రాంగణంలో యువగళం సభకు విస్తృత ఏర్పాట్లు.
రాష్ట్రంలో జగన్ అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువగళం సమరభేరి.
రాబోయే ఎన్నికల్లో యువత పాత్రపై దిశానిర్దేశం చేయనున్న యువనేత నారా లోకేష్.
ఈరోజు సాయంత్రం 4నుంచి 6గంటల వరకు సాగనున్న యువగళం సభ.
జిల్లానలుమూలల నుంచి పెద్దఎత్తున యువగళం సభకు రానున్న యువత, విద్యార్థులు.
ఇంకా చదవండి: రఘురామకృష్ణరాజు: జగన్ గ్రాఫ్ దారుణంగా పడిపోతోంది.. షర్మిల ప్రశ్నలకు జగన్ సమాధానాలు చెప్పాలని డిమాండ్!
నంద్యాల సభ అనంతరం నేటి రాత్రి రాజంపేట బయలుదేరి వెళ్లనున్న యువనేత.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న యువగళం సభలకు యువతీయువకుల్లో అపూర్వస్పందన
ఇప్పటివరకు ఒంగోలు, నెల్లూరు, చంద్రగిరి పట్టణాల్లో పూర్తయిన యువగళం సభలు
4న రాజంపేట, 5న ఏలూరు, 6న విజయనగరం, 7న శ్రీకాకుళంలో యువగళం సభలు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సింగపూర్, హాంగ్‌కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్‌డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!
తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!
సింగపూర్ ఎయిర్ లైన్స్ నకిలీ పైలెట్ హల్ చల్! పలు నరాల్లో నిందితుడు! అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: