ముద్రగడ పద్మనాభాన్ని వ్యతిరేకించిన ఆయన కూతురు శ్రీమతి క్రాంతి తన తండ్రి పవన్ కళ్యాణ్ పై చేస్తున్న వ్యాఖ్యలకు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. కేవలం పవన్ కళ్యాణ్ ను తిట్టడానికే ముద్రగడని జగన్ వాడుతున్నాడని ఆవేదన చెందారు. పిఠాపురం లో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనా మీడియా సమావేశం! పలు కీలక విషయాలు
అనంతపురం: జాతీయ రహదారిపై నాలుగు కంటైనర్ల కరెన్సీ! పరిశీలిస్తున్న పోలీసులు షాక్!
ఆస్పత్రి పాలైన యాంకర్ అనసూయ! ప్రస్తుతం పుష్ప2లో కీలక పాత్ర!
ఎన్నికల ప్రచారంలో సీఎం సతీమణికి చేదు అనుభవం! వైసీపీ నాయకులే ఎదురు తిరిగిన వైనం
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి