Dagadarthi visit: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం!! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో! AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్! భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం! Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..! Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు! Mega PTM: విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త..! ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం..! Dagadarthi visit: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం!! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో! AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్! భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం! Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..! Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు! Mega PTM: విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త..! ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం..!

అనంతపురం: జాతీయ రహదారిపై నాలుగు కంటైనర్ల కరెన్సీ! పరిశీలిస్తున్న పోలీసులు షాక్!

2024-05-02 15:51:00

అనంతపురం: పామిడి వద్ద జాతీయ రహదారిపై భారీగా కరెన్సీ పట్టుకున్నారు పోలీసులు.  నాలుగు కంటైనర్ల కరెన్సీ...  కంటైనర్‍లో 500 నోట్లు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. కొచ్చి నుంచి హైదరాబాద్ ఆర్బీఐకి నగదు వెళ్తోందన్న అధికారులు...  పోలీసులు రికార్డులు పరిశీలిస్తున్నారు. 2 వేల కోట్లు డబ్బు.. 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఏపీవ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎన్నికల్లో నగదు, మద్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎక్కడిక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై గురువారం అనంతపురం జిల్లా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పామిడి మండలం గజరాంపల్లి వద్ద నాలుగు కంటైనర్లలో డబ్బు తరలిస్తూ ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఒక్కో కంటైనర్‌లో 500 కోట్లు చొప్పున.. 4 కంటైనర్లలో 2 వేల కోట్లు తరలిస్తూ ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి, ఆదాయపన్ను శాఖ అధికారులకు చేరవేశారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

అయితే పోలీసు అధికారుల విచారణలో ఈ డబ్బును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద డిపాజిట్ చేసేందుకు తీసుకెళ్తున్నట్లు తేలింది. సిబ్బంది ద్వారా వివరాలు తెలుసుకున్న పోలీసులు.. రెండు వేల కోట్లను కేరళలోని కొచ్చి నుంచి హైదరాబాద్ తరలిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేసేందుకు ఈ మొత్తాన్ని తీసుకెళ్తున్నట్లు సిబ్బంది పోలీసులకు వివరించారు. అయితే 2 వేలు కోట్లు ఒకేసారి అంటూ చర్చలు సాగుతున్నాయి. 

ఇవి కూడా చదవండి:    

ఏపీ: ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని పర్యటన షెడ్యూల్! వేమగిరిలో ఏర్పాటు

బోడె ప్రసాద్ ప్రచార యాత్రలో జోగి రమేష్ కుమారుడు! రెచ్చగొట్టిన వైసీపీ కార్యకర్తలు

కాపు సంక్షేమం కోసం 15 వేల కోట్లు! 5 ఎకరాల స్థలం! అగ్రవర్ణ పేదలకు సముచిత స్థానం!

Evolve Venture Capital 

దుబాయ్: ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం! 400 టెర్మినల్ గేట్లతో! దుబాయ్ పాలకుడు X లో అధికారికంగా వెల్లడి!

ఆస్ట్రేలియా: 2023లో స్కామ్‌ల ద్వారా $2.7 బిలియన్లను నష్టపోయిన పౌరులు! ఆర్థిక నిపుణుల కీలక నివేదిక! ఆ వయస్సు వారే టార్గెట్

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →