అభ్యర్థుల నేర చరిత్ర పత్రికల్లో ప్రచురించేలా ఆదేశించాలన్న పిటిషన్ పై విచారణ జరిగింది. అభ్యర్థుల నేరచరిత్ర, ఆస్తుల వివరాలు ప్రచురించేలా ఆదేశించాలని పిటిషన్ దాఖలైంది. పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం... సుప్రీం తీర్పునకు ఈసీ, పార్టీలు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది హైకోర్టు.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఏపీలో ఎవరైనా ప్రచురించారా? లేదా? తెలుసుకుంటామని చెప్పిన ఈసీ, ఆ వివరాలు తెలుసుకుని చెప్పేందుకు సమయం కోరింది. న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి:    

ఇమామ్ మౌజనులకు గౌరవ వేతనం! రూ.10 వేలు! హజ్ యాత్రకు లక్ష సాయం!100 కోట్లు.. ముస్లిం సంక్షేమంగా కూటమి మేనిఫెస్టో!

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పలు కీలక విషయాలు! శృంగారపురం రచ్చబండలో నారా లోకేష్

Evolve Venture Capital 

దుబాయ్: ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం! 400 టెర్మినల్ గేట్లతో! దుబాయ్ పాలకుడు X లో అధికారికంగా వెల్లడి!

ఆస్ట్రేలియా: 2023లో స్కామ్‌ల ద్వారా $2.7 బిలియన్లను నష్టపోయిన పౌరులు! ఆర్థిక నిపుణుల కీలక నివేదిక! ఆ వయస్సు వారే టార్గెట్

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group