కృష్ణా : ఉయ్యూరు టీడీపీ ప్రచారంలో వైసీపీ కవ్వింపు చర్యలు ఎక్కువైపోయాయి. టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ ప్రచార యాత్రలో కవ్వింపు చర్యలకు దిగాడు మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్... బోడె ప్రసాద్ కాన్వాయ్ వైసీపీ ఆఫీస్ వద్దకు వచ్చినప్పుడు కవ్వింపు చర్యలు. వైసీపీ ప్రచార ఆటోలతో భారీ శబ్ధాలు చేసిన కార్యకర్తలు.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

అరుపులు, కేకలతో జెండాలు ఊపుతూ రెచ్చగొట్టిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ శ్రేణులు మాత్రమే వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు. పోలీసుల తీరుపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి:    

ఇమామ్ మౌజనులకు గౌరవ వేతనం! రూ.10 వేలు! హజ్ యాత్రకు లక్ష సాయం!100 కోట్లు.. ముస్లిం సంక్షేమంగా కూటమి మేనిఫెస్టో!

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పలు కీలక విషయాలు! శృంగారపురం రచ్చబండలో నారా లోకేష్

Evolve Venture Capital 

దుబాయ్: ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం! 400 టెర్మినల్ గేట్లతో! దుబాయ్ పాలకుడు X లో అధికారికంగా వెల్లడి!

ఆస్ట్రేలియా: 2023లో స్కామ్‌ల ద్వారా $2.7 బిలియన్లను నష్టపోయిన పౌరులు! ఆర్థిక నిపుణుల కీలక నివేదిక! ఆ వయస్సు వారే టార్గెట్

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group