కూటమి మేనిఫెస్టోలో ముస్లింల సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది.
ముస్లిం మైనారిటీలకు 50 యేళ్ళకే పెన్షన్
మైనారిటీలకు ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరిస్తాన్లకు స్థలాలు కేటాయింపు; విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మాణం
ఇంకా చదవండి: మహిళలకు రైతులకు కూటమి మేనిఫెస్టోలో పెద్దపీట! ఉచిత విద్యుత్ సరఫరా! పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు!
నూర్బాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా రూ.100 కోట్లు కేటాయింపు - మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు
ఇమామ్, మౌజన్లకు ప్రతినెలా రూ. 10 వేలు మరియు రూ.5 వేలు గౌరవ వేతనం:
అర్హత ఉన్న ఇమామ్లను ప్రభుత్వ ఖాజీలుగా నియమించుట
మసీదుల నిర్వహణకు ప్రతి నెలా రూ.5 వేలు ఆర్థిక సాయం - హజ్ యాత్రకు వెళ్లే ఒక్కో ముస్లింకు రూ.1 లక్ష సాయం అందించనున్నట్లు ప్రకటించింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సింగపూర్, హాంగ్‌కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్‌డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!
తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!
సింగపూర్ ఎయిర్ లైన్స్ నకిలీ పైలెట్ హల్ చల్! పలు నరాల్లో నిందితుడు! అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: