గుంటూరు: పొన్నూరులో ధూళిపాళ్ల నరేంద్ర ఎన్నికల ప్రచారం చేశారు. సత్తెనపల్లిలో పేరుకే అంబటి రాంబాబు మంత్రిగా ఉన్నారు. కానీ మురళీకృష్ణ షాడోగా అంబటి వ్యవహరిస్తున్నాడు.
ఇంకా చదవండి: విజయవాడ : గురునానక్ నగర్ లో విషాదం! ఆర్థోపెడిక్ డాక్టర్ కుటుంబం మృతి! హత్యా? ఆత్మహత్యా?
ఇక్కడ వీళ్ళిద్దరూ ప్రజలను మోసం చేసి అందినకాడికి దోచుకుంటున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారు. నిన్నటి సీఎం సభ చూశాక ఎన్నికల్లో గెలిచేది కూటమి అని వైసీపీ నేతలకు అర్ధమైంది అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ వివరించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సింగపూర్, హాంగ్‌కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్‌డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!
తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!
సింగపూర్ ఎయిర్ లైన్స్ నకిలీ పైలెట్ హల్ చల్! పలు నరాల్లో నిందితుడు! అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: