ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచార సభను మైదుకూరు వద్ద కృష్ణపట్నం-హుబ్లీ జాతీయ రహదారిపై నిర్వహించనున్నారు. జాతీయ రహదారిపైనే సభ ఏర్పాట్లు చేస్తున్నందున మంగళవారం ఉదయం నుంచి రాకపోకలు నిలిపి వేస్తూ ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. ప్రొద్దుటూరు నుంచి కడపకు రావాలన్నా.. బద్వేలు వైపు వెళ్లాలన్నా, పోరుమామిళ్ల నుంచి మైదుకూరు రావాలన్నా ఇబ్బందులు తప్పేలా లేవు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అసలే మండే ఎండలు... ఆర్టీసీ బస్సులు కుడా అందుబాటులో ఉండక పోవచ్చు. చిన్నపిల్లలు, వృద్ధులతో ప్రయాణించేవారు మరింత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి జగన్ సభ ఉంటుందని పార్టీ నుంచి సంకేతాలొచ్చాయి. 2:30 వరకు అంతరాయం వుండే అవకాశాలు ఉన్నాయి.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఎన్నికల ప్రచారంలో సీఎం సతీమణికి చేదు అనుభవం! వైసీపీ నాయకులే ఎదురు తిరిగిన వైనం
మంగళగిరిలో కూరగాయల వ్యాపారులకు నారా బ్రాహ్మణి హామీ! మా బతుకులు రోడ్డుకీడ్చారు!
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పలు కీలక విషయాలు! శృంగారపురం రచ్చబండలో నారా లోకేష్
అరెరే పిల్లి ఎంత పని చేసింది! ఇంటిని తగలబెట్టిన పెంపుడు పిల్లి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి