సీఎం సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురయ్యింది. వైసీపీ నాయకుడు భాస్కర్ రెడ్డి వైఎస్ భారతిని ప్రశ్నించారు. వేంపల్లి మండలం కుమ్మరంపల్లిలో భారతి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా పట్టాదారు పాసు పుస్తకాల్లో సీఎం ఫోటో ఉండటంపై భాస్కర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సీఎం ఫోటో ఎందుకు ఉందని భారతిని ప్రశ్నించారు భాస్కర్ రెడ్డి. తమ తాతల కాలం నుంచి రైతుల ఫోటోలే ఉన్నాయి ఇప్పుడు ఎందుకు సీఎం ఫోటో ఉందనిప్రశ్నించారు. నా రైతన్న అని జగన్ ఎప్పుడైనా అన్నారా అని ప్రశ్నించిన భాస్కర్ రెడ్డి... సీఎం సతీమణిగా ఈ విషయం జగన్ కు చెప్పాలని కోరారు వైసీపీ నాయకుడు. వైసీపీ నాయకుడి ప్రశ్నలకు మౌనం వహించారు వైఎస్ భారతి.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఏపీ సర్కార్ కు బిగ్ షాక్! వైసీపీ తీరు పై సుప్రీంకోర్టు ఆగ్రహం! వెంటనే నిలిపివేయాలనిఆదేశం
సార్వత్రిక ఎన్నికల్లో ఆరో దశ నోటిఫికేషన్ విడుదల! మే 25న పోలింగ్
చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి ప్రత్యేక సెక్యూరిటీ! హైకోర్టు కీలక ఆదేశాలు
విశాఖ: మల్కాపురం సీఐను సస్పెండ్ చేసిన ఈసీ! నామినేషన్ వెనక్కి
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి