అమరావతి : చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి 1+1 భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. పులివర్తి నాని కుటుంబ సభ్యులకు కూడా భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేసినా సెక్యూరిటీ ఇవ్వలేదని హైకోర్టును ఆశ్రయించారు టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నాని తరపున వాదనలు వినిపించిన న్యాయవాది ఉమేష్ చంద్ర... గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు 2+2 సెక్యూరిటీ ఇచ్చి తర్వాత తొలగించారని కోర్టుకు తెలిపారు. భద్రత కల్పించాలని ఎస్పీకి విజ్ఞప్తి చేసినప్పటికీ ఉత్తర్వులు ఇవ్వలేదని కోర్టుకు న్యాయవాది ఉమేష్ చంద్ర తెలిపారు. పోటీ చేసిన అభ్యర్థికి భద్రత ఇవ్వాలి కదా అని ప్రశ్నించింది హైకోర్టు...
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవాళ్టి నుంచి పులివర్తి నాని సహా ఆయన కుటుంబ సభ్యులకు 1+1 సెక్యూరిటీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.
ఇవి కూడా చదవండి:
ఏపీ సర్కార్ కు బిగ్ షాక్! వైసీపీ తీరు పై సుప్రీంకోర్టు ఆగ్రహం! వెంటనే నిలిపివేయాలనిఆదేశం
టీడీపీ వాళ్లు కనిపిస్తే నరికేస్తాం..! బలవంతంగా వైసీపీ కండువా! అర్ధరాత్రి భయానక వాతావరణం
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండవల్లి శ్రీదేవి! చంద్రబాబు కీలక ఆదేశాలు
సింగపూర్, హాంగ్కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్‌డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!
తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి