నేటి నుంచి నారా బ్రాహ్మణి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. రేపు సాయంత్రం తాడేపల్లిలోని నులకపేటలో స్త్రీ శక్తి, మహిళామిత్ర , డ్వాక్రా మహిళలతో బ్రాహ్మణి భేటీ జరుగనుంది. మంగళగిరి కాళీమాత ఆలయం దగ్గర కూరగాయల మార్కెట్ వ్యాపారులతో బ్రాహ్మణి మాట్లాడనున్నారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బ్రహ్మం చౌదరి! పరామర్శించిన పలువురు నేతలు!
బాబాయి కోసం వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారం! పిఠాపురంలో! ఘనస్వాగతం పలికిన జనసైనికులు!
ఎన్నికల నామినేషన్ల పరిశీలన ముగిసింది! లోక్ సభకు 686, అసెంబ్లీకు 3,644! ఎల్లుండి అధికారిక ప్రకటన!
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండవల్లి శ్రీదేవి! చంద్రబాబు కీలక ఆదేశాలు
సింగపూర్, హాంగ్కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్‌డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!
తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి