తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహాక కార్యదర్శి, దర్శి నియోజకవర్గ పరిశీలకులు నాదెండ్ల బ్రహ్మం చౌదరి కి వారం కిందట ఒంగోలు బైపాస్ దగ్గర జరిగిన యాక్సిడెంట్ లో ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సందర్భంగా బ్రహ్మం చౌదరి ని పరామర్శించిన ఏవి రమణ, దారపనేని నరేంద్రబాబు, దేవినేని శంకర్ నాయుడు, దామోదర్ రాజు, భాను వట్టికూటి తదితరులు.
ఇవి కూడా చదవండి:
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండవల్లి శ్రీదేవి! చంద్రబాబు కీలక ఆదేశాలు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి