జగన్ సర్కార్ కు మరో షాక్ తగిలింది. పింఛన్ల పంపిణీలో ఇబ్బందులు రాకుండా చూడాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసారు. వాలంటీర్లను వాడుకోవడంపై ఇప్పటికే ఆంక్షలు విధించారు సీఈసీ. వాలంటీర్లకు బదులుగా ప్రభుత్వ ఉద్యోగులు.. ఇతర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులను ఉపయోగించుకోవాలన్నారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అమలులో ఉన్న పథకాల విషయంలో లబ్ధిదారులకు.. ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసారు. పెన్షన్ల పంపిణీతో పాటు ఇతర పథకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని, పింఛన్లు లబ్ధిదారుల అకౌంట్లలో డిపాజిట్ చేయాలని ఆదేశించారు. పింఛన్ దారులకు సరైన సమయంలో అందించాలని ఆదేశించారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
బాబాయి కోసం వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారం! పిఠాపురంలో! ఘనస్వాగతం పలికిన జనసైనికులు!
ఎన్నికల నామినేషన్ల పరిశీలన ముగిసింది! లోక్ సభకు 686, అసెంబ్లీకు 3,644! ఎల్లుండి అధికారిక ప్రకటన!
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండవల్లి శ్రీదేవి! చంద్రబాబు కీలక ఆదేశాలు
రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు! ఈ 20 రోజలు మనకు ఎంతో కీలకం..చంద్రబాబు
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి