వైసీపీ మ్యానిఫెస్టోపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. జగన్ ప్రకటించింది మ్యానిఫెస్టో కాదు, రాజీనామా లేఖలా ఉంది అని సెటైర్లు వేశారు. రూ.500 పింఛన్ పెంచుతామనడం జగన్ దివాళా కోరుతనానికి నిదర్శనం. ఎన్నికలకు ముందే జగన్ అస్త్రసన్యాసం చేసినట్లు తెలుస్తుంది అని వ్యాఖ్యానించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే పింఛన్ రూ.4వేలు ఇస్తాం అని హామీ ఇచ్చారు. వాలంటీర్ల ద్వారా పింఛన్ ను ఇళ్ల వద్దకే తెచ్చిస్తాం. ప్రజాప్రభుత్వం రాగానే తొలి సంతకం డీఎస్సీ నోటిఫికేషన్ పైనే పెట్టడం జరుగుతుంది. అంతే కాకుండా ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని కూడా మరొకసారి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండవల్లి శ్రీదేవి! చంద్రబాబు కీలక ఆదేశాలు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి