పవన్ కల్యాణ్‍కు మద్దతుగా పిఠాపురంలో నటుడు వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారం. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో రోడ్ షోలో వరుణ్ తేజ్ పాల్గొన్నారు. పిఠాపురంలో వరుణ్ తేజ్‍కు జనసైనికులు ఘనస్వాగతం పలికారు.
ఇవి కూడా చదవండి:
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండవల్లి శ్రీదేవి! చంద్రబాబు కీలక ఆదేశాలు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి