తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం తాడికొండ నియోజకవర్గానికి చెందిన ఉండవల్లి శ్రీదేవిని రాష్ట్ర అధికార ప్రతినిధిగా చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన మల్లెల రాజేష్ నాయుడుని రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు నాయుడు ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
జగన్ చెప్పినట్లే పేదవాడిని గెలిపించండి! బీటెక్ రవి షాకింగ్ కామెంట్స్
దస్తగిరి: పులివెందులలో నామినేషన్ వేసేందుకు కష్టాలు! పోటీ చేయకపోతే వైసీపీ నేతలు రూ.5 కోట్లు
గుడివాడ: ఎన్నికల ప్రచారంలో కొడాలి నానికి చేదు అనుభవం! నిలదీసిన మహిళ! సమాధానం లేక రూ. 50 వేలు డబ్బులు
రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు! ఈ 20 రోజలు మనకు ఎంతో కీలకం..చంద్రబాబు
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి