కృష్ణా : కొడాలి నాని నామినేషన్ వివాదంలో పడింది. నాని తన నామినేషన్‍లో తప్పుడు సమాచారం పొందుపరిచారని ఆర్వోకు టీడీపీ నేత తులసి ఫిర్యాదు చేసారు. గుడివాడ మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంపు ఆఫీసుగా వినియోగించిన కొడాలి నాని అఫిడవిట్‍లో తాను ఏ ప్రభుత్వ ఆఫీసును వినియోగించలేదని పేర్కొన్నారు అని ఇందుమూలంగా కొడాలి నాని నామినేషన్‍ను తిరస్కరించాలని ఆర్వోకు తులసి ఫిర్యాదు చేసారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కొడాలి నానికి మున్సిపల్ ఆఫీసును అద్దెకు ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్న పత్రాలను కూడా తులసి తన ఫిర్యాదులో జత చేసారు. రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై సర్వత ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులపై వీసా రెడ్డి ఫైర్! ఘాటుగా స్పందించిన ఎన్ఆర్ఐలు! డిపాజిట్ కూడా గల్లంతే
దస్తగిరి: పులివెందులలో నామినేషన్ వేసేందుకు కష్టాలు! పోటీ చేయకపోతే వైసీపీ నేతలు రూ.5 కోట్లు
గుడివాడ: ఎన్నికల ప్రచారంలో కొడాలి నానికి చేదు అనుభవం! నిలదీసిన మహిళ! సమాధానం లేక రూ. 50 వేలు డబ్బులు
రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు! ఈ 20 రోజలు మనకు ఎంతో కీలకం..చంద్రబాబు
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి