హైదరాబాద్ : రాజీనామా లేఖతో గన్ పార్క్ చేరుకున్నారు BRS పార్టీ నాయకుడు ఎమ్మెల్యే హరీశ్ రావు. హామీలపై సీఎం రేవంత్ రెడ్డికి విసిరిన సవాల్ లో భాగంగా గన్ పార్క్ కు  చేరుకున్న హరీష్ రావు  జర్నలిస్టులకు తన రాజీనామా లేఖను అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను ఆగస్టు 15 లోపు అమలు చేయాలని డిమాండ్ చేసారు...  హామీలన్నీ నెరవేరిస్తే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తానని హరీశ్ ప్రకటించారు.  హామీలు అమలు కాకపోతే సీఎం రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి:  

ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులపై వీసా రెడ్డి ఫైర్! ఘాటుగా స్పందించిన ఎన్ఆర్ఐలు! డిపాజిట్ కూడా గల్లంతే

దస్తగిరి: పులివెందులలో నామినేషన్ వేసేందుకు కష్టాలు! పోటీ చేయకపోతే వైసీపీ నేతలు రూ.5 కోట్లు

గుడివాడ: ఎన్నికల ప్రచారంలో కొడాలి నానికి చేదు అనుభవం! నిలదీసిన మహిళ! సమాధానం లేక రూ. 50 వేలు డబ్బులు

 Evolve Venture Capital 

రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు! ఈ 20 రోజలు మనకు ఎంతో కీలకం..చంద్రబాబు

స్టేఆర్డర్ కాపీ తెచ్చేలోగానే ఇల్లు కూల్చేశారు! యువనేత ఎదుట ఓ ప్రముఖుడి ఆవేదన! చేనేతలపై ప్రత్యేక ప్రేమ

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group