తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా శ్రీమతి పనబాక లక్ష్మి, బాపట్ల పార్లమెంట్ పార్టీ రాష్ట్ర కమిటీ అధ్యక్షులుగా శ్రీ సలగల రాజశేఖర్ బాబును నియమించడం జరిగింది. వాటితో పాటు రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధిలు, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిలు, రాష్ట్ర పార్టీ కార్యదర్శిలను నియమిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అద్యక్షులు కింజరాపు అచ్చ్నయుడు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధిలుగా
1. కల్యాణ దుర్గం ఉన్నం మారుతీ చౌదరి
2. తిరుపతి కోడూరు బాలసుబ్రమణ్యం నియమితులయ్యారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిలుగా
1. గుంటూరు వెస్ట్ గణపతి శ్రీనివాసరావు
2. ఆదోని మాన్వీ దేవేంద్రప్ప,
3. ఆదోని గుడిసె ఆది కృష్ణమ్మ
4. శృంగవరపుకోట ఇందుకూరి సుబ్బలక్ష్మి
5. అనంతపురం అర్బన్ కే.ఎం జకీవుల్లా
6. మైలవరం జంపాల సీతారామయ్య
7. మైలవరం కెవివి సత్యనారాయణ రావు (విజయబాబు)
8. ఆత్మకూరు పుట్టం బ్రహ్మానందరెడ్డి
రాష్ట్ర పార్టీ కార్యదర్శిలుగా
1. పూతలపట్టు గుర్రం వెంకటేష్
2. అనంతపురం అర్బన్ కేసనపల్లి జయరాం నాయుడు
3. పెడన బూరగడ్డ కిషన్ తేజ
4. పాడేరు కోటు కోటగుల్లి సుబ్బారావు
5. ఆదోని కల్లపరి బుడ్డారెడ్డి
6. పాడేరు కిల్లో వెంకట రమేష్ నాయుడు
7. పత్తికొండ కే తిమ్మయ్య చౌదరి
8. రాజంపేట చప్పిడి మహేష్ నాయుడు
9. కనిగిరి దొడ్డ వెంకట సుబ్బారెడ్డి
10. అమలాపురం డాక్టర్ ఐతా బత్తుల సత్య శ్రీ
11. విజయనగరం గేదెల శ్రీనుబాబు
12. బొబ్బిలి మోజూరు తేజోవతి
రాష్ట్ర పార్టీ మీడియా కోఆర్డినేటర్గా
హిందూపురం బి.వి రాయుడు నియమితులయ్యారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
రాష్ట్ర పార్టీ అనుబంధ కమిటీలు
ఇంతే కాకుండా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం రాష్ట్ర పార్టీ అనుబంధ కమిటీలలో పలువురిని నియమించడం జరిగింది.
1. అనంతపురం అర్బన్ సాకే వెంకట నరసింహులు తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధిగా
2. రాజంపేట మల్లెల శ్రీవాణి తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా
3. కురుపాం బిడ్డిక పద్మావతి తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా
4. పులివెందుల సన్నపురెడ్డి ప్రకాష్ రెడ్డి రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శిగా
నియమితులయ్యారు.
ఇవి కూడా చదవండి:
దస్తగిరి: పులివెందులలో నామినేషన్ వేసేందుకు కష్టాలు! పోటీ చేయకపోతే వైసీపీ నేతలు రూ.5 కోట్లు
గుడివాడ: ఎన్నికల ప్రచారంలో కొడాలి నానికి చేదు అనుభవం! నిలదీసిన మహిళ! సమాధానం లేక రూ. 50 వేలు డబ్బులు
రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు! ఈ 20 రోజలు మనకు ఎంతో కీలకం..చంద్రబాబు
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి