పులివెందులలో నామినేషన్ వేసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. నామినేషన్ ర్యాలీకి కూడా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. పోటీ చేయకపోతే వైసీపీ నేతలు రూ.5 కోట్లు ఇస్తామన్నారు.
ఇంకా చదవండి: రాజంపేట ప్రజాగళం సభలో చంద్రబాబు! జగన్ కట్టింది ఊళ్లు కాదు..గూళ్లు.. వైకాపాకు ఓటేస్తే...విధ్వంసమే
వైసీపీ నేతల ప్రలోభాలకు లొంగకుండా ధైర్యంగా నామినేషన్ వేశాను. వివేకాను ఎవరు చంపారో.. చంపించారో.. జగన్ కు తెలియదా? అబద్ధాలు చెబితే నమ్మే పరిస్థితిలో పులివెందుల ప్రజలు లేరు అని దస్తగిరి తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
యూఏఈ: కలుషితమైన నీరుతో నివాసుల ఆందోళన! తాగునీటి కొరత! పచ్చగా మారిన నీరు!
సింగపూర్: భారతదేశపు మసాల పౌడర్ బ్యాన్! కెమికల్స్ మోతాదుకు మించి! హెచ్చరించిన ప్రభుత్వం!
ఒమన్: సమ్మర్ షెడ్యూల్ విడుదల చేసిన సలామ్ ఎయిర్! కొత్త గమ్యస్థానాలు! జూన్ నుండి అందుబాటులో!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: