ముస్లిం, క్రిస్టియన్లతో విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ భేటీ అయ్యారు. ముస్లిం, క్రిస్టియన్లు బీజేపీని వ్యతిరేకించడం లేదు తెలిపారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది.
ఇంకా చదవండి: గుంటూరు లో విడదల రజిని కిడ్నాప్! ఆమె భర్త పోలీసులకు పిర్యాదు! అసలు విషయం వింటే ఆశ్చర్యపోతారు!
ముస్లిం, క్రిస్టియన్లు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని వైసీపీ నేతలు అపోహాలు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ఏపీకి కేంద్రం సాయం అవసరం. అందుకే బీజేపీతో కలిసి కూటమిగా ముందుకెళ్తున్నాం అని విశాఖ ఎంపీ అభ్యర్థి నేత శ్రీభరత్ తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
యూఏఈ: కలుషితమైన నీరుతో నివాసుల ఆందోళన! తాగునీటి కొరత! పచ్చగా మారిన నీరు!
సింగపూర్: భారతదేశపు మసాల పౌడర్ బ్యాన్! కెమికల్స్ మోతాదుకు మించి! హెచ్చరించిన ప్రభుత్వం!
ఒమన్: సమ్మర్ షెడ్యూల్ విడుదల చేసిన సలామ్ ఎయిర్! కొత్త గమ్యస్థానాలు! జూన్ నుండి అందుబాటులో!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: