సీఎం జగన్ పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి.. నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పులివెందుల నియోజకవర్గంలోని వెలిదండ్ల, పార్నపల్లె, కోమన్నూతల, కుందిలిచెర్లోపల్లె, ఎగువపల్లె, దిగువపల్లె, మురారిచింతల, గుణకనపల్లె, రామన్నూతలపల్లె, చిన్నకుడాల తదితర ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం ఆమె రోడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివేకా హత్యకేసులో న్యాయం కోసం అయిదేళ్లుగా పోరాడుతున్నానని, మీరైనా న్యాయం చేయండని ప్రజలను కోరారు. హంతకులకు ఓటేయొద్దని పేర్కొన్నారు. కడప ఎంపీగా వైఎస్ షర్మిలను గెలిపించుకుంటే వివేక హత్య కేసుతో పాటు మన కష్టాలను పార్లమెంటు వరకు తీసుకెళ్తుందన్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఆస్ట్రేలియా: గత వారం జరిగిన దాడులపై తనిఖీలు! అరెస్ట్ అయిన 12 మంది! ఎక్కువగా యువకులే!
ఎన్నికల నామినేషన్ లో పాల్గొన్న NRI TDP ఐర్లాండ్ సభ్యులు! చీపురుపల్లి లో స్వాగతించిన కళ వెంకట రావు!
రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు! ఈ 20 రోజలు మనకు ఎంతో కీలకం..చంద్రబాబు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి