ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ ను , విజయవాడ నగర పోలీసు కమిషనర్ గా పీహెచ్ఎ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. వీరు తక్షణమే బాధ్యతల్లో చేరాలని ఆదేశించింది. విధుల్లో చేరినట్లుగా కంప్లెయిన్స్ రిపోర్టును గురువారం ఉదయం 11 గంటల్లోగా పంపించాలని కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ బుధవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అయిదేళ్లుగా అధికార వైసీపీ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదుల ఆధారంగా నిఘా విభాగాధిపతి పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. వారి స్థానాల్లో కుమార్ విశ్వజిత్, పీహెచ్ఎ రామకృష్ణను ఎన్నికల సంఘం నియమించింది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఆస్ట్రేలియా: గత వారం జరిగిన దాడులపై తనిఖీలు! అరెస్ట్ అయిన 12 మంది! ఎక్కువగా యువకులే!
ఎన్నికల నామినేషన్ లో పాల్గొన్న NRI TDP ఐర్లాండ్ సభ్యులు! చీపురుపల్లి లో స్వాగతించిన కళ వెంకట రావు!
రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు! ఈ 20 రోజలు మనకు ఎంతో కీలకం..చంద్రబాబు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి