నామినేషన్ల పర్వానికి నేడే ఆఖరి రోజు. రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల కోలాహలం కొనసాగుతుంది. ఆదివారం మినహాయిస్తే వరుసగా ఐదు రోజుల పాటు నామినేషన్ల జోష్ కనపడింది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా బుధవారం నాటికి మొత్తం 176 నామినేషన్లు దాఖలయ్యాయి.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 21, విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 155 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం (నేడు) ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఆస్ట్రేలియా: మూతపడ్డ ప్రముఖ నివాస భవనాల సంస్థ! అవార్డు గెలుచుకున్న భవనం! అసలు కథ ఏమిటి?
జనసేనాని పవన్ కళ్యాణ్ చదువు, ఆస్తుల వివరాలు!! ఆస్తిలో సగం పైగా అప్పే
రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు! ఈ 20 రోజలు మనకు ఎంతో కీలకం..చంద్రబాబు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి