ఎలెక్షన్స్ దగ్గర పడుతున్న వేళ 21 మంది ఎలక్షన్ కోఆర్డినేటర్స్ నియామకం చేస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీచేసారు.
పాలకొండ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా పడాల భూదేవి
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
విశాఖ సౌత్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గా సీతంరాజు సుధాకర్
పెందుర్తి ఇన్‌ఛార్జ్ గా గండి బాబ్జి
ఆరుగురు సభ్యులతో కైకలూరు నియోజకవర్గానికి కోఆర్డినేషన్ కమిటీని నియమించారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఆస్ట్రేలియా: మూతపడ్డ ప్రముఖ నివాస భవనాల సంస్థ! అవార్డు గెలుచుకున్న భవనం! అసలు కథ ఏమిటి?
జనసేనాని పవన్ కళ్యాణ్ చదువు, ఆస్తుల వివరాలు!! ఆస్తిలో సగం పైగా అప్పే
రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు! ఈ 20 రోజలు మనకు ఎంతో కీలకం..చంద్రబాబు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి