రాబోయే ఎన్నికలకు అందరూ నామినేషన్ లు వేయడం ప్రారంభం అయ్యింది. పెద్దఎత్తున పార్టీ నేతలు ర్యాలీ చేసుకుంటూ వెళ్ళి నామినేషన్ వేస్తున్నారు. లోకల్ నేతలతో పాటు ఎన్నారైలు కూడా ఈ ర్యాలీ లలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ రోజు అనగా 24 ఏప్రిల్ న చీపురుపల్లి నియోజకవర్గం లో కళ వెంకట రావు నామినేషన్ కి ఎన్నారైలు హాజరయ్యారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
NRI TDP ఐర్లాండ్ రీజనల్ కోఆర్డినేటర్ అయిన చలసాని కిశోర్ బాబు, వైస్ ప్రెసిడెంట్ పాలేటి రాజేష్ కోఆర్డినేటర్ కాట్రగడ్డ వెంకట్ మరియు వారి స్నేహితులతో కలిసి ఈ కాంపేన్ లో పాల్గొన్నారు. గరివిడి కి చెందిన రాజేష్ పాలేటి సహకారంతో ఈ ఇన్ఫ్లూయెన్సర్ కాంపేన్ లో ఈ సభ్యులు పాల్గొన్నారు. గరివిడి మరియు చీపురుపల్లి మండలాలలో జనసేన కార్యకర్తలు, ఇన్చార్జిలు ఎంతో ఆసక్తికరంగా ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ విజయం కోసం కృషి చేస్తున్న ఎన్నారైలను చీపురుపల్లి TDP కార్యాలయంలో కళ వెంకట రావు సాదరంగా స్వాగతించారు.
ఇవి కూడా చదవండి:
నేడు పలువురు కూటమి అభ్యర్థుల నామినేషన్!! పులివెందులలో భారీ ర్యాలీగా బీటెక్ రవి
ఉప్పాడలో పవన్ పవర్ ఫుల్ ప్రసంగం! సజ్జలా... చిరంజీవి జోలికి రావొద్దు..మాస్ వార్నింగ్
చింతమనేనికి చంద్రబాబు నుండి ఫోన్! వెంటనే శ్రీకాకుళం బయల్దేరిన ప్రభాకర్
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద తమిళనాడు రైతుల నిరసన! ఆత్మహత్య చేసుకున్న రైతుల పుర్రెలు, ఎముకలతో నిరసనలు!
నెల్లూరు: ప్రచారంలో మేకపాటి కుటుంబీకులకు ఘోర అవమానాలు! కోడ్ ఉల్లంఘన కేసు కుడా
అధికార పార్టీ కు వత్తాసు పలికే ఆఫీసర్స్ పై కొరడా ఝులుపించిన ఈసీ !! బదిలీల వేటు! లిస్టు లోకాంతిరాణా
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి