అమరావతి : నామినేషన్ గడువు తేదీ దగ్గర పడటంతో అభ్యర్థుల హడావిడి పెరిగింది. ఇప్పటికే కొంతమంది అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ పూర్తి కాగా నేడు పలువురు కూటమి అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. వారిలో
వినుకొండ అభ్యర్థిగా జీవీ ఆంజనేయులు
కనిగిరి అభ్యర్థిగా ముక్కు ఉగ్రనరసింహారెడ్డి
చిత్తూరు అభ్యర్థిగా గురజాల జగన్మోహన్
గన్నవరం అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావ్
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రాజంపేట ఎంపీ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి
అనకాపల్లి కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్
గాజువాక అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు
పెందుర్తి అభ్యర్థిగా పంచకర్ల రమేష్ బాబు
విశాఖ సౌత్ అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్
రేపల్లె కూటమి అభ్యర్థిగా అనగాని సత్యప్రసాద్ -
జనసేనాని పవన్ కళ్యాణ్ చదువు, ఆస్తుల వివరాలు!! ఆస్తిలో సగం పైగా అప్పే
అనంతపురం అర్బన్ అభ్యర్థిగా దగ్గుపాటి ప్రసాద్
పామర్రులో అభ్యర్థిగా వర్ల కుమార్ రాజా
పొన్నూరు అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర
ఒంగోలులో అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్
పులివెందుల టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి నేడు నామినేషన్ వేయనున్నారు.
ఈ నామినేషన్ కార్యక్రమానికి భారీ ర్యాలీగా బయల్దేరిన అభ్యర్థులు. వారితో కలిసి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి కదలివస్తున్న వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు, అభిమానులతో సందడిగా మారిన ర్యాలీలు
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఆస్ట్రేలియా: మూతపడ్డ ప్రముఖ నివాస భవనాల సంస్థ! అవార్డు గెలుచుకున్న భవనం! అసలు కథ ఏమిటి?
జనసేనాని పవన్ కళ్యాణ్ చదువు, ఆస్తుల వివరాలు!! ఆస్తిలో సగం పైగా అప్పే
రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు! ఈ 20 రోజలు మనకు ఎంతో కీలకం..చంద్రబాబు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి