సజ్జలా.. చిరంజీవి జోలికి రావొద్దు.. చిరంజీవి పద్మవిభూషణ్ గ్రహీత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.. అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు.. అంటూ పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఘాటుగా హెచ్చరించారు.
ఇంకా చదవండి: చింతమనేనికి చంద్రబాబు నుండి ఫోన్! వెంటనే శ్రీకాకుళం బయల్దేరిన ప్రభాకర్
సజ్జలా.. ఆధిపత్య ధోరణి మంచిది కాదు.. చిరంజీవి గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు అని మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ వాళ్లు రేబీస్ వచ్చిన కుక్కల్లా తయారయ్యారని, తమను తోడేళ్లు అంటున్నవారు రేబీస్ వచ్చిన కుక్కలు అని విమర్శించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
యూఏఈ: కలుషితమైన నీరుతో నివాసుల ఆందోళన! తాగునీటి కొరత! పచ్చగా మారిన నీరు!
సింగపూర్: భారతదేశపు మసాల పౌడర్ బ్యాన్! కెమికల్స్ మోతాదుకు మించి! హెచ్చరించిన ప్రభుత్వం!
ఒమన్: సమ్మర్ షెడ్యూల్ విడుదల చేసిన సలామ్ ఎయిర్! కొత్త గమ్యస్థానాలు! జూన్ నుండి అందుబాటులో!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: