నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కావలి మసునూరు టోల్ ప్లాజా దగ్గర లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. లారీని ఓవర్ టేక్ చేయబోయే సమయంలో ముందు వెళ్తున్న మరో లారీని కారు ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి కుడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మృతులు పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంకు చెందిన జ్యోతి కల్యాణి, రాజీ, కుమార్ గా గుర్తించారు. చెన్నై నుంచి కొయ్యలగూడెంకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురి మరణంతో ఆ కుటుంబాల్లో విషాద చాయలు అలముకున్నాయి. ఈ ప్రమాదం జరిగిన ముసునూరు టోల్ గేట్ దగ్గర గతంలో కూడా అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయి.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఆస్ట్రేలియా: మూతపడ్డ ప్రముఖ నివాస భవనాల సంస్థ! అవార్డు గెలుచుకున్న భవనం! అసలు కథ ఏమిటి?
జనసేనాని పవన్ కళ్యాణ్ చదువు, ఆస్తుల వివరాలు!! ఆస్తిలో సగం పైగా అప్పే
రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు! ఈ 20 రోజలు మనకు ఎంతో కీలకం..చంద్రబాబు
అమరావతి శంకుస్థాపన జరిగిన ప్రదేశానికి సెక్యూరిటీ!! సీఆర్డీఏ ప్రత్యేక బృందం
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి