పిఠాపురం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరులో పదో తరగతి పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అఫిడవిట్లో గత ఐదేళ్లలో తన ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు వెల్లడించారు. ఐదేళ్లలో ఆయన సంపాదన రూ.114,76,78,300.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇందుకు ఆదాయపన్నుగా 5. 47,07,32,875, . 26,84,70,000 చెల్లించినట్టు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. పవన్ అప్పులు రూ.64,26,84,453గా ప్రకటించారు. ఇందులో వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు రూ.17,56,84,453, వ్యక్తుల నుంచి తీసుకున్నవి రూ.46.70 కోట్లు అని వివరించారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ప్రచారానికి దడుస్తున్న వైసీపీ నాయకులు! తాజాగా మాజీ ఎంపీ మేకపాటికి చేదు అనుభవం
వాలంటీర్లతో బలవంతపు రాజీనామాలు నిజమేనా? హైకోర్టులో పిటిషన్! అత్యవసర విచారణ
రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు! ఈ 20 రోజలు మనకు ఎంతో కీలకం..చంద్రబాబు
అమరావతి శంకుస్థాపన జరిగిన ప్రదేశానికి సెక్యూరిటీ!! సీఆర్డీఏ ప్రత్యేక బృందం
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి