ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హెల్త్ పిటిషన్ ను కొట్టివేసిన రౌస్ అవెన్యూ .. డయాబెటిస్ వైద్యం కోసం ప్రతిరోజు 15 నిమిషాల పాటు వర్చువల్ గా డాక్టర్ కన్సల్టేషన్, ఇన్సులిన్ తీసుకోవడానికి అనుమతివ్వాలన్న కేజ్రీవాల్... కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ సాధారణంగానే ఉన్నాయన్న జైలు అధికారులు...
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డాక్టర్లు సూచించిన డైట్ అందిస్తున్నామని, అరెస్టుకు ముందే ఇన్సులిన్ తీసుకోవడం ఆపేశారన్న తీహార్ జైలు అధికారులు... జైలు అధికారుల వాదనలను పరిగణనలోకి తీసుకొని పిటిషన్ కొట్టేసిన కోర్టు
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి కుటుంబంలో విషాదం!! పలువురు సంతాపం
రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు! ఈ 20 రోజలు మనకు ఎంతో కీలకం..చంద్రబాబు
ఓరి దేవుడా రోజా నా మజాకా!! ఎంత పత్తిత్తో ఈ అమ్మడు! మార్గదర్శిలో ఎక్కువ మొత్తం లో చిట్లు!
చంద్రబాబు: నవమి అనగానే నాకు ఒంటిమిట్ట ఆలయం గుర్తుకొస్తుంది!! వైసీపీ వచ్చాక దేవాలయాలు, అర్చకులపై..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి