నేడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం ఉప్పాడలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ నెల 24న రాజంపేట, రైల్వే కోడూరులో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుతో కలిసి ప్రచారం చేస్తారు.. అయితే 25 నాటి షెడ్యూల్ ఖరారు కాలేదని చెబుతున్నారు. అలాగే 26న రాజోలు, రామచంద్రాపురం, 27న పెద్దాపురం, కాకినాడ గ్రామీణం, 28న జగ్గంపేట, ప్రత్తిపాడులో ప్రచారం చేస్తారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి కుటుంబంలో విషాదం!! పలువురు సంతాపం
రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు! ఈ 20 రోజలు మనకు ఎంతో కీలకం..చంద్రబాబు
ఓరి దేవుడా రోజా నా మజాకా!! ఎంత పత్తిత్తో ఈ అమ్మడు! మార్గదర్శిలో ఎక్కువ మొత్తం లో చిట్లు!
చంద్రబాబు: నవమి అనగానే నాకు ఒంటిమిట్ట ఆలయం గుర్తుకొస్తుంది!! వైసీపీ వచ్చాక దేవాలయాలు, అర్చకులపై..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి