సత్యసాయి : సీకేపల్లి మండలం వెంకటాంపల్లిలో టీడీపీ కార్యకర్తపై వైసీపీ మూకల దాడి – టీడీపీ కార్యకర్త గోవిందుపై వైసీపీ నేతల దాడి – రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ప్రచారానికి వస్తుండగా ఘటన – అదే సమయంలో రోడ్డుపై కనిపించాడని గోవిందుపై దాడి చేసిన వైసీపీ మూకలు – టీడీపీ కార్యకర్త గోవిందు బైక్ ను ధ్వంసం చేసిన వైసీపీ మూకలు - పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన టీడీపీ కార్యకర్త గోవిందు
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదల!! సైట్ వివరాలు మీకోసం
టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి కుటుంబంలో విషాదం!! పలువురు సంతాపం
రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు! ఈ 20 రోజలు మనకు ఎంతో కీలకం..చంద్రబాబు
ఓరి దేవుడా రోజా నా మజాకా!! ఎంత పత్తిత్తో ఈ అమ్మడు! మార్గదర్శిలో ఎక్కువ మొత్తం లో చిట్లు!
చంద్రబాబు: నవమి అనగానే నాకు ఒంటిమిట్ట ఆలయం గుర్తుకొస్తుంది!! వైసీపీ వచ్చాక దేవాలయాలు, అర్చకులపై..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి