ప్రజల్లో ప్రశ్నించే ధోరణి పెరిగింది.తమ ఇళ్ల ముందుకు వచ్చిన నాయకులను ఏమి చేసారు అంటూ నిలదీస్తున్నారు ఈ ప్రశ్నలతో వైసీపీ నాయకుల వెన్నులో భయం పుడుతుంది. తాజా ఘటన కూడా అదే.... నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చిన్నమాచునూరులో మాజీ ఎంపీ మేకపాటికి నిరసన సెగ...
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కదిరినేనిపల్లి, పోలిరెడ్డిపల్లిలో స్థానిక సమస్యలపై నిలదీసిన స్థానికులు... ఏం చేశారని ఓట్లు అడిగేందుకు వచ్చారని రాజమోహన్ రెడ్డిని ప్రశ్నించిన స్థానికులు... స్థానికులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన వైసీపీ నాయకులు... నేతల మాటలను స్థానికులు వినకపోవడంతో జారుకున్న మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి
ఇవి కూడా చదవండి:
ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదల!! సైట్ వివరాలు మీకోసం
టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి కుటుంబంలో విషాదం!! పలువురు సంతాపం
రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు! ఈ 20 రోజలు మనకు ఎంతో కీలకం..చంద్రబాబు
ఓరి దేవుడా రోజా నా మజాకా!! ఎంత పత్తిత్తో ఈ అమ్మడు! మార్గదర్శిలో ఎక్కువ మొత్తం లో చిట్లు!
చంద్రబాబు: నవమి అనగానే నాకు ఒంటిమిట్ట ఆలయం గుర్తుకొస్తుంది!! వైసీపీ వచ్చాక దేవాలయాలు, అర్చకులపై..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి