ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తుల వివరాలు వెల్లడించిన సీఎం జగన్ – జగన్ పేరున ఉన్న ఆస్తులు రూ.549 కోట్లు – జగన్ చరాస్తులు రూ.483 కోట్లు, స్థిరాస్తులు రూ.46 కోట్లు – జగన్ భార్య భారతి పేరుతో ఉన్న ఆస్తుల విలువ రూ.175 కోట్లు
ఇంకా చదవండి: గుంటూరు ఎంపీ అభ్యర్థి ఆస్తులు విలువ! తెలిస్తే అవాక్ ఆవ్వాల్సిందే! ఎన్ని వేల కోట్లు అంటే ఇండియా, అమెరికాలో!
– భారతి పేరుతో ఉన్న చరాస్తులు రూ.119 కోట్లు, స్థిరాస్తులు రూ.56 కోట్లు – జగన్ కుమార్తె హర్షిణిరెడ్డి పేరుతో స్థిరాస్తులు 24 కోట్లు, చరాస్తులు 14 కోట్లు – జగన్ మరో కుమార్తె వర్షారెడ్డి పేరుతో స్థిరాస్తులు 23 కోట్లు, చరాస్తులు 14 కోట్లు
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
యూఏఈ: కలుషితమైన నీరుతో నివాసుల ఆందోళన! తాగునీటి కొరత! పచ్చగా మారిన నీరు!
సింగపూర్: భారతదేశపు మసాల పౌడర్ బ్యాన్! కెమికల్స్ మోతాదుకు మించి! హెచ్చరించిన ప్రభుత్వం!
ఒమన్: సమ్మర్ షెడ్యూల్ విడుదల చేసిన సలామ్ ఎయిర్! కొత్త గమ్యస్థానాలు! జూన్ నుండి అందుబాటులో!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: