జగ్గంపేట ప్రజాగళంసభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం: కేసుల పేరుతో టీడీపీ నేతలను వేధిస్తున్నారు – ఆఖరికి నాపైనే కేసులు పెట్టారు – రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేశారు – ఇవాళ ఏ శాఖ అయినా పనిచేస్తుందా? – నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యం నాశనం చేస్తున్నారు – మద్యం దుకాణాల్లో మాత్రం ఆన్ లైన్ పేమెంట్స్ ఉండవు – మద్య నిషేధం చేశాకే ఓటు అడుగుతా అన్నారు.. చేశారా – సీపీఎస్ రద్దు చేస్తా అన్నారు.. చేశారా – జాబ్ క్యాలెండర్ అన్నారు.. మెగా డీఎస్సీ వేస్తా అన్నారు.. వేశారా – మా హయాంలో కరెంట్ ఛార్జీలు పెరగలేదు – మా ప్రభుత్వం వచ్చాక తొలి సంతకం డీఎస్సీ దస్త్రంపైనే
ఇంకా చదవండి: డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పించాలంటూ సీఈవోకు టీడీపీ ఫిర్యాదు! బస్సు డోర్ వద్ద ఉండాలని చెప్పడమేంటి?
– ఇంట్లో దొంగ దూరితే అందరూ కలిసి దాడి చేస్తారా.. లేదా – రాష్ట్రానికి బందిపోటు దొంగ, దోపిడీదారుడు వచ్చారు – అన్ని వర్గాలకు మేలు జరిగేలా మేనిఫెస్టో తయారుచేశాం – మహిళలకు ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం – ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం – రైతును రాజుగా చేసే బాధ్యత నాది – మేం వచ్చాక ఇంటింటికీ వచ్చి రూ.4 వేలు పింఛను ఇస్తాం – మా హయాంలో అద్భుతమైన టిడ్కో ఇళ్లు కట్టాం – టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తాం – పేదలకు రెండు లేదా మూడు సెంట్ల ఇంటిస్థలం ఇస్తాం – మంచి వ్యక్తిని ఆదరించాలి.. అప్పుడే ప్రజలు బాగుంటారు – మూలనపడిన ఎత్తిపోతల పథకాలను బాగు చేస్తాం – ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందిస్తాం – ఉద్యోగాలు కావాలంటే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలి – ఎవరివల్ల బాగుంటామో ప్రజలంతా లెక్కలు వేసుకోవాలి : టీడీపీ అధినేత చంద్రబాబు
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
యూఏఈ: కలుషితమైన నీరుతో నివాసుల ఆందోళన! తాగునీటి కొరత! పచ్చగా మారిన నీరు!
సింగపూర్: భారతదేశపు మసాల పౌడర్ బ్యాన్! కెమికల్స్ మోతాదుకు మించి! హెచ్చరించిన ప్రభుత్వం!
ఒమన్: సమ్మర్ షెడ్యూల్ విడుదల చేసిన సలామ్ ఎయిర్! కొత్త గమ్యస్థానాలు! జూన్ నుండి అందుబాటులో!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: