అమరావతి: ఏపీ సీఈవోకు ఫిర్యాదు చేసిన ఎన్ఆర్ఐ యాష్ – తనకు ప్రాణహాని ఉందని ఏపీ సీఈవోకు ఎన్ఆర్ఐ యాష్ ఫిర్యాదు – ఏపీలో కాలు పెడితే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని ఫిర్యాదు – టీడీపీ తరపున ప్రచారం చేస్తే చంపేస్తామంటూ వైసీపీ ఫాలోవర్స్ బెదిరింపు కాల్స్ చేస్తున్నారని ఫిర్యాదు
ఇంకా చదవండి: గుంటూరు మహిళ తన వేలు కోసుకున్నారన్న వార్త కలకలం! ప్రజలారా! వేళ్లు కోసుకోవడం కాదు..చంద్రబాబు
– ఏపీ సీఈవో, హోంశాఖ, రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశా – ఏపీకి దాదాపు 10 వేల మంది ఎన్నారైలు రాబోతున్నారు – టీడీపీ తరపున ప్రచారం చేయడానికి వస్తున్నారు – ఎన్ఆర్ఐల భద్రత చూడాలని ముఖేష్ కుమార్ మీనాకు రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది: ఎన్ఆర్ఐ యాష్
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
యూఏఈ: కలుషితమైన నీరుతో నివాసుల ఆందోళన! తాగునీటి కొరత! పచ్చగా మారిన నీరు!
సింగపూర్: భారతదేశపు మసాల పౌడర్ బ్యాన్! కెమికల్స్ మోతాదుకు మించి! హెచ్చరించిన ప్రభుత్వం!
ఒమన్: సమ్మర్ షెడ్యూల్ విడుదల చేసిన సలామ్ ఎయిర్! కొత్త గమ్యస్థానాలు! జూన్ నుండి అందుబాటులో!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: